Health లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Health లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జనవరి 2021, మంగళవారం

ఒక రోజుకు మ‌నం ఎన్ని నిమ్మ‌కాయ‌ల‌ను తిన‌వ‌చ్చు ?

 నిమ్మ‌కాయ‌ల‌ను తిన‌డం, వాటి జ్యూస్ ను తాగ‌డం చేస్తే మ‌న‌కు విట‌మిన్ సి ఎక్కువ‌గా అందుతుంది. విట‌మిన్ సి వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. నిత్యం మ‌నం 90 మిల్లీగ్రాముల వ‌ర‌కు విట‌మిన్ సి తీసుకోవ‌చ్చు. విట‌మిన్ సి లోపం ఉన్న‌వారు అయితే గ‌రిష్టంగా 2000 మిల్లీగ్రాముల వ‌ర‌కు విట‌మిన్ సి తీసుకోవ‌చ్చు. అంత‌కు మించితే దంతాల‌పై ఉండే ఎనామిల్ క్షీణిస్తుంది. అలాగే విరేచ‌నాలు వ‌స్తాయి. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు క‌లుగుతాయి.

rojuku-enni-nimma-kayalanu-thinavachu

జామ పండ్ల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు

జామ‌ కాయలు లేదా పండ్లు ఏవైనా స‌రే చాలా మంది ఇష్టంగా తింటారు. వీటి రుచి పుల్ల‌గా, తియ్య‌గా ఉంటుంది. కొంద‌రు దోర జామ‌కాయ‌ల‌ను తింటారు. జామ కాయ‌ను శాస్త్రీయంగా సైడియం గుజావా అని పిలుస్తారు. తీపి, పులుపు,  వగరు కలిసిన రుచి ఉంటుంది. జామ‌కాయ లేదా పండును తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. 

jama-pandlu-prayojanalu

వూహాన్‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణుల‌కు కీల‌క ఆధారాలు ల‌భ్యం

క‌రోనా మూలాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ప్ర‌స్తుతం చైనాలోని వూహాన్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది...