8, ఫిబ్రవరి 2021, సోమవారం

Acharya Movie

 Acharya Movie

Acharya Movie is an upcoming movie filming in Telugu language. This epic historical action film is being directed by famous director Koratala Shiva. Mega star Chiranjeevi acting in Acharya Movie while his son Ram Charan is producing Acharya Movie under the banner of Konidela Production Company. 

Acharya Movie

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న Acharya Movie అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోంది. దాదాపుగా రూ.140 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీనికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీని మెగాస్టార్ త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ‌, నిరంజ‌న్ రెడ్డిలు కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఆచార్య మూవీ 13 మే 2021వ తేదీన విడుద‌ల కానుంది. 

Acharya Movie 

ద‌ర్శ‌కుడు:  కొర‌టాల శివ 

నిర్మాతలు:  రామ్ చ‌ర‌ణ్ తేజ‌, నిరంజ‌న్ రెడ్డి 

ర‌చ‌న‌:  కొర‌టాల శివ 

న‌టీనటులు:  చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రామ్ చ‌ర‌ణ్ (సిద్ధ పాత్ర‌లో), పూజా హెగ్డె, సోనూసూద్‌, సౌర‌వ్ లోకేష్‌, కిషోర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్  

సంగీతం: మ‌ణిశ‌ర్మ 

సినిమాటోగ్ర‌ఫీ:  టిర్రు 

ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి 

ప్రొడ‌క్ష‌న్ కంపెనీ:  కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ 

విడుద‌ల తేదీ: 13, మే 2021

దేశం: ఇండియా 

భాష‌లు:  తెలుగు 

బ‌డ్జెట్:  రూ.140 కోట్లు 

చిరంజీవి 152వ సినిమాగా 8, అక్టోబ‌ర్ 2019న Acharya Movie షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇందులో మొద‌ట త్రిష‌ను ప్ర‌ధాన పాత్ర‌కు ఎంపిక చేశారు. కానీ ఆమె అనుకోని కార‌ణాల వ‌ల్ల ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంది. దీంతో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ మూవీకి ఎంపికైంది. 1 మార్చి, 2020వ తేదీన ఓ పిట్ట క‌థ ఆడియో లాంచ్ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అయితే Acharya Movie లో మ‌హేష్ బాబును కూడా న‌టింప‌జేద్దామ‌ని అనుకున్నారు. కానీ ఆయ‌న పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. 

జ‌న‌వ‌రి 2020లో Acharya Movie షూటింగ్ ప్రారంభ అయింది. రామోజీ ఫిలిం సిటీలో ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. మార్చి 2020లో కోవిడ్ వ‌ల్ల చిత్ర షూటింగ్ ఆగిపోయింది. న‌వంబ‌ర్ 2020లో మ‌ళ్లీ షూటింగ్‌ను మొద‌లు పెట్టారు. డిసెంబ‌ర్ 2020లో కాజ‌ల్ అగ‌ర్వాల్ చిత్ర యూనిట్‌తో జాయిన్ అయ్యింది. Acharya Movie షూటింగ్ కోసం 20 ఎక‌రాల్లో భారీ ఆల‌య సెట్‌ను నిర్మించారు. జ‌న‌వ‌రి 2021లో చ‌ర‌ణ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. అప్పుడే ఇందులో ఆయ‌న పాత్ర పేరు సిద్ధ‌ను అనౌన్స్ చేశారు. 









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వూహాన్‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణుల‌కు కీల‌క ఆధారాలు ల‌భ్యం

క‌రోనా మూలాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ప్ర‌స్తుతం చైనాలోని వూహాన్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది...